పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ 104 పరుగులకే ఆలౌట్ చేసింది. టెస్టు క్రికెట్లో భారత్‌పై తన సొంత గడ్డపై ఆస్ట్రేలియా నమోదు చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇది. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. 1981లో మెల్బోర్న్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 83 పరుగులకే ఆలౌట్ అయింది. ఇదే భారత్‌పై ఆస్ట్రేలియా చేసిన అత్యల్ప టెస్టు స్కోరుగా ఉంది.
short by
Srinu Muntha /
10:27 am on
23 Nov