ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీ నియమితుడయ్యాడు. గతంలో ఆటగాడిగా కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన సౌథీ.. వచ్చే సీజన్‌లో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. ఆ తర్వాత క్రమంగా కోచింగ్ వైపు అడుగులు వేస్తున్నాడు. IPL 2025 సీజన్‌లో KKR పాయింట్స్ టేబుల్‌లో 8వ ప్లేసులో నిలిచింది.
short by
/
10:20 pm on
14 Nov