జమ్ము కశ్మీర్‌లోని గందర్‌బాల్‌లో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు సహా మొత్తం ఏడుగురు పౌరులను హతమార్చిన ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడిని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఎ-కేటగిరీ ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్‌గా గుర్తించినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గగాంగీర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా ఇతను పాల్గొన్నాడని పోలీసులు పేర్కొన్నారు. అతడిని J&K దాచిగాంలో హతమార్చారు.
short by
Devender Dapa /
06:00 pm on
03 Dec