హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ శనివారం జరిగిన ఓ T20 మ్యాచ్లో భారతీయ ఆటగాడి అత్యధిక స్కోరును ఛేదించి చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 22 ఏళ్ల తిలక్ వర్మ మేఘాలయతో జరిగిన మ్యాచ్లో 67 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు శ్రేయస్ అయ్యర్ (147 పరుగులు) పేరిట ఉండేది.
short by
Srinu Muntha /
11:59 am on
23 Nov