ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో పెళ్లయిన మర్నాడు తన అత్తమామల ఇంటికి చేరుకున్న 20 నిమిషాలకే నవ వధువు తన వివాహ బంధానికి ముగింపు పలికింది. "నా తల్లిదండ్రులను పిలవండి. నేను ఇక్కడ ఉండను,’’ అని పదే పదే చెప్పింది. అత్తింటి వారి ప్రవర్తన సరిగ్గా లేదన్న ఆమె, అసలేం జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు. దీని తర్వాత పంచాయితీ జరగ్గా, ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారంతో వివాహాన్ని రద్దు చేసుకున్నాయి.
short by
srikrishna /
03:38 pm on
02 Dec