For the best experience use Mini app app on your smartphone
అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విధించిన అత్యవసర యుద్ధ చట్టాన్ని తక్షణమే ఎత్తివేయాలని దక్షిణ కొరియా పార్లమెంట్ తీర్మానించింది. కాగా యూన్ సుక్ యోల్ మంగళవారం సాయంత్రం దేశ వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకునేందుకు అత్యవసర యుద్ధ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే దక్షిణ కొరియా రాజ్యాంగం ప్రకారం, పార్లమెంట్‌లో అత్యధిక మంది సభ్యులు డిమాండ్ చేసినప్పుడు సైనిక చట్టాన్ని తప్పనిసరిగా ఎత్తివేయాలి.
short by Devender Dapa / 10:53 pm on 03 Dec
For the best experience use inshorts app on your smartphone