30 ఏళ్ల మహిళ సంధ్యను తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో దారుణంగా చంపిన ఆమె భర్త 35 ఏళ్ల మరిముత్తును పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న మరిముత్తు, ఆమెను ఇంట్లోనే నరికి చంపి శరీరాన్ని ముక్కలుగా చేసి 2 బ్యాగుల్లో పెట్టాడు. వాటిని పారవేసేందుకు తీసుకెళ్తుండగా కుక్కలు అతడిని చూస్తూ మొరిగాయి. అనుమానంతో బ్యాగ్‌లను తెరిచిన స్థానికులు, మృతదేహాన్ని గుర్తించి అతన్ని పోలీసులకు పట్టించారు.
short by
Sri Krishna /
06:00 pm on
21 Dec