For the best experience use Mini app app on your smartphone
తన అసిస్టెంట్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో అరెస్టయిన సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్‌ రద్దు కోరుతూ ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. దాదాపు నెల రోజుల పాటు చంచల్‌గూడ జైలులో ఉన్న జానీ అక్టోబరు 24న బెయిల్‌పై విడుదలయ్యాడు.
short by Srinu Muntha / 09:33 am on 23 Nov
For the best experience use inshorts app on your smartphone