తమ AI విభాగ నూతన వైస్ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన AI పరిశోధకుడు అమర్ సుబ్రమణ్యను నియమిస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. గూగుల్‌లో 16 ఏళ్లు పనిచేసిన అమర్, జెమిని ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ హెడ్‌గా, మైక్రోసాఫ్ట్‌లో AI కార్పొరేట్ విభాగ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అమర్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, వాషింగ్టన్ వర్సిటీ నుంచి PhDని పొందారు.
short by
/
12:10 pm on
02 Dec