ఆఫీస్ డెస్క్‌లో గంట సేపు నిద్రపోయాడని చైనాలో ఓ కంపెనీ 20 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించింది. "ఆఫీసులో నిద్రించే మీ ప్రవర్తన కంపెనీ క్రమశిక్షణ విధానాన్ని ఉల్లంఘించింది," అని కంపెనీ పేర్కొంది. దీంతో సదరు వ్యక్తి కంపెనీపై దావా వేయగా, కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఉద్యోగం నుంచి తీసేసినందుకు పరిహారంగా 350,000 యువాన్లు (రూ.40 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది.
short by
Srinu Muntha /
03:33 pm on
23 Nov