ఉదయం లేదా సాయంత్రం రోజూ ‘6 గంటలకు’ 60 నిమిషాల పాటు నడవాలని ‘6-6-6’ సూత్రం సూచిస్తుంది. ఇందులో భాగంగా నడవడానికి ముందుగా ‘6 నిమిషాలు’ వార్మప్ చేయాలి. నడక పూర్తయ్యాక మరో ‘6 నిమిషాలు’ విశ్రాంతి తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఒత్తిడి తగ్గడంతో పాటు కీళ్లు, కండరాలు దృఢంగా ఉంటాయి. రాత్రి కంటినిండా నిద్రపోయేలానూ చేస్తుంది.
short by
Sri Krishna /
07:28 am on
23 Nov