జపాన్ కరెన్సీ యెన్ బలహీనపడటం, ప్రయాణ ఆంక్షల తగ్గింపుతో విదేశీయులు సెక్స్ టూరిజం కోసం జపాన్ రాజధాని టోక్యోకు వస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు దీనిని ఆసియా నూతన సెక్స్ క్యాపిటల్‌గా పిలుస్తున్నారు. పేదరికం పెరగడం వల్ల, టోక్యోలో జీవించడానికి అవసరమైన ఖర్చుల కోసం యువతులు/మహిళలు సులువైన మార్గంగా ఉన్న పడుపు వృత్తిని ఎంచుకుంటున్నారని వార్తా కథనాలు తెలిపాయి.
short by
Sri Krishna /
03:17 pm on
23 Nov