For the best experience use Mini app app on your smartphone
శుక్రవారం టీ20 ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యుఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఏ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 32 బంతుల్లో శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 15 సిక్సర్లు బాదిన వైభవ్ 144(42) పరుగులు చేశాడు. అంతేకాకుండా ఇండియా ఏ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు. ఇండియా ఏ పురుషుల జట్టు తరపున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ నిలిచాడు.
short by / 10:16 pm on 14 Nov
For the best experience use inshorts app on your smartphone