ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత, రిటర్నింగ్ అధికారి విజేతను ప్రకటిస్తా. అయితే ఎన్నికల కమిషన్ ముద్ర, రిటర్నింగ్ అధికారి సంతకంతో కూడిన ఎన్నికల సర్టిఫికేట్ అందుకున్న తర్వాతే గెలుపొందిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా పరిగణిస్తారు. అయితే విజేత తన ఎమ్మెల్యే అధికారాలను వినియోగించుకునే ముందు అసెంబ్లీ సెక్రటేరియట్‌లో ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ తర్వాతే విజేతకు ఎమ్మెల్యే అధికారాలు లభిస్తాయి.
short by
/
10:07 pm on
14 Nov