నిపుణుల ప్రకారం, ఎలక్ట్రిక్ గీజర్లు ఎక్కువ కాలం మన్నాలంటే హార్డ్ వాటర్ (ఉప్పు నీరు వంటివి) బదులుగా సాఫ్ట్ వాటర్ వాడాలి. గీజర్లను ఎక్కువ సేపు ఆన్‌చేసి ఉంచితే బాయిలర్‌లో ఒత్తిడి పెరిగి పేలిపోవచ్చు. గీజర్‌లో నీరు లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. షార్ట్ సర్క్యూట్, షాక్‌ను నివారించడానికి వాల్వ్ పనితీరును తరచూ చెక్ చేయాలి. శీతాకాలంలో గీజర్ ఉష్ణోగ్రత 60°C-65°C ఉండేలా చూసుకోవాలి.
short by
Sri Krishna /
08:39 am on
23 Nov