మంచిర్యాల జిల్లా నంబాలలో నవంబర్ 24న ఏడేళ్ల పాపను అత్యాచారం చేసి చంపిన కేసులో బంధువులైన 52 ఏళ్ల శనిగారపు బాపు, 40 ఏళ్ల సతీశ్ సోమవారం అరెస్టయ్యారు. నిందితులు చెట్టు కింద ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి పత్తి చేనులో రేప్ చేశారని, ఎవరికైనా చెబుతుందేమోనని గొంతు నులిమి చంపి పక్కనే ఉన్న బావిలో పడేశారని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ తరచూ మద్యం తాగుతూ సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసేవారని తేలింది.
short by
srikrishna /
10:19 am on
02 Dec