ఏపీలో వ్యాప్తి చెందుతున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో విజయనగరంలో మహిళ మృతి చనిపోవడం సహా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. నల్లిని పోలిన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుంది. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడటం, జ్వరం, వాంతులు, తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు ఈ వ్యాధి లక్షణాలు. లాలాజలంతో మనుషులకు ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.
short by
/
04:44 pm on
02 Dec