For the best experience use Mini app app on your smartphone
1975 మార్చి వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో భోజనం కూడా దొరక్క ఇబ్బందులు పడ్డానని నటుడు మోహన్‌ బాబు చెప్పారు. ‘‘నాకు కులమతాలతో సంబంధం లేదు. ఎవరికైనా చదువు విషయంలో ఇబ్బందులుంటే నా యూనివర్సిటీ ఉందని మర్చిపోకండి,’’ అని ఆయన అన్నారు. తన సినీ ప్రయాణంలో మోహన్‌ బాబు 50వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
short by Srinu Muntha / 01:25 pm on 23 Nov
For the best experience use inshorts app on your smartphone