For the best experience use Mini app app on your smartphone
ఉత్తరప్రదేశ్‌లోని ఎఫ్‌సీఐకి చెందిన గోదాంలో పిచికారీ చేసిన కెమికల్‌ స్ప్రేను పీల్చుకుని 100కు పైగా కోతులు చనిపోయాయని పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడ పనిచేసే కార్మికులు ఓ గొయ్యిలో వాటిని పాతిపెట్టినట్లు వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎఫ్‌సీఐ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. కీటకాల నుంచి రక్షణకు గోధుమ సంచులపై అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే రసాయనాన్ని చల్లినట్లు చెప్పారు.
short by Bikshapathi Macherla / 08:57 am on 23 Nov
For the best experience use inshorts app on your smartphone