తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 60 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. కనీస విద్యార్హత ఇంటర్‌తో సైంటిఫిక్ ఆఫీసర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 27 నుంచి డిసెంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 18-34 ఏళ్ల మధ్య వయసుగల వారు అర్హులు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
short by
Devender Dapa /
09:38 pm on
14 Nov