బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం, బెంగాల్‌లో బీజేపీ గెలుపునకు మార్గం సుగమం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. "గంగా నది బిహార్ ద్వారా ప్రవహించి బెంగాల్ చేరుకుంటుంది, బెంగాల్ సోదర, సోదరీమణులను కూడా నేను అభినందిస్తున్నాను" అని పేర్కొన్నారు. ప్రజలతో కలిసి, బీజేపీ పశ్చిమ బెంగాల్ నుంచి కూడా జంగిల్ రాజ్‌ను నిర్మూలిస్తుందని ఆయన వెల్లడించారు.
short by
/
10:29 pm on
14 Nov