తుపాను ధాటికి అస్తవ్యస్తమైన శ్రీలంకకు మానవతా సాయంగా గడువు తీరిన ఆహార పదార్థాలను పంపిణీ చేసినందుకు పాకిస్థాన్ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. తాము అందజేసే నీరు, పాలు, బిస్కెట్లతో కూడిన ప్యాకేజీల ఫొటోలను శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్ షేర్ చేసింది. వాటిపై గడువు తేదీ అక్టోబర్ 2024గా ఉండడాన్ని X యూజర్లు ఎత్తి చూపారు. “మీరు పంపేవి 10 కుటుంబాలకు సరిపోవు. అవి కూడా గడువు తీరినవి,“ అని ఒకరు కామెంట్ చేశారు.
short by
srikrishna /
11:14 am on
02 Dec