తెలంగాణలో ఇకపై సినిమా విడుదలకు ముందు రోజు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ల రేట్ల పెంపునకూ అనుమతివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. బాలుడి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న హామీని అల్లు అర్జున్ నిలబెట్టుకోలేదన్నారు.
short by
Devender Dapa /
06:07 pm on
21 Dec