భారీగా కేసులు పెండింగ్‌లో ఉండటం న్యాయ వ్యవస్థకు సవాలుగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోర్టులపై ఈ భారాన్ని తగ్గించేందుకు మధ్యవర్తిత్వం, వివాదాల పరిష్కార కేంద్రాల అవసరం ఎంతో ఉందని హైదరాబాద్‌లో నిర్వహించిన కామన్‌వెల్త్ మీడియేషన్, ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వ్యాఖ్యానించారు.
short by
Devender Dapa /
10:50 pm on
22 Nov