అదానీ గ్రూప్ లంచం ఆఫర్ చేశాకే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో జగన్ హయాంలోని ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందనే ఆరోపణలపై విద్యుత్తు శాఖ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. ‘’అప్పట్లో ఇంధనశాఖ సెక్రటరీ శ్రీకాంత్ అర్ధరాత్రి ఒంటిగంటకు నిద్ర లేపి, ఫైల్‌పై సంతకం చేయమన్నారు. నాతో చర్చించకుండా సంతకం అడుగుతున్నారంటే ఏదో మతలబు ఉందనిపించి ఒప్పుకోలేదు,’’ అని ఆయన చెప్పారు.
short by
Srinu Muntha /
10:11 am on
23 Nov