నేషనల్ సెక్యూరిటీ డిపాడిటరీ లిమిటెడ్(NSDL) విడుదల చేసిన డేటా ప్రకారం, ఈక్విటీ, డెట్ విభాగాల్లో FIIలు నికర కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఈక్విటీ విభాగంలో, స్థూల కొనుగోళ్లు రూ.17,532.76 కోట్లుగా ఉండగా, స్థూల అమ్మకాలు రూ.15,479.72 కోట్లు అని సమాచారం. ఈ నేపథ్యంలో FIIలు ఈక్విటీల్లో రూ.2,053.04 కోట్ల నికర కొనుగోలుదారులుగా నిలిచారు.
short by
/
11:09 pm on
14 Nov