For the best experience use Mini app app on your smartphone
రైతులకు పెట్టుబడి సాయమందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ పథకం 21వ విడత నిధులను ప్రధాని మోదీ ఈనెల 19న విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏటా ఒక్కో విడతలో రూ.2వేల చొప్పున 3 విడతల్లో రూ.6వేల సాయం అందించే ఈ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. ఈ పథకం కింద 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది.
short by Devender Dapa / 09:31 pm on 14 Nov
For the best experience use inshorts app on your smartphone