వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో కొత్త రికార్డులు నెలకొల్పింది. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్‌ను దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో (GSVA) వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగింది. రాష్ట్రంలో 2023-24లో వరి 118.11 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 2024-25లో అది 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 260.88 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి.. ఈ ఏడాది 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
short by
/
04:49 pm on
02 Dec