For the best experience use Mini app app on your smartphone
"ఎన్నికల సంస్కరణల"పై డిసెంబర్ 9న పార్లమెంటులో చర్చ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విస్తృత చర్చలో ప్రతిపక్షాలు ప్రత్యేక ఓటరు గణన(SIR), బూత్ లెవల్ ఆఫీసర్ల (BLOలు) మరణాలపై ఆందోళనలను లేవనెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. SIR ప్రక్రియపై తక్షణ చర్చకు ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేయడంతో సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఈ చర్య తీసున్నట్లు సమాచారం.
short by / 07:25 pm on 02 Dec
For the best experience use inshorts app on your smartphone