For the best experience use Mini app app on your smartphone
ప్రధానమంత్రి కార్యాలయం(PMO) ఉన్న నూతన కాంప్లెక్స్‌ను "సేవా తీర్థ్‌" అని పిలవనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. తుది దశ నిర్మాణంలో ఉన్న ఈ నూతన కాంప్లెక్స్‌ను గతంలో సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద "ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్" అని పిలిచేవారు. కాగా, దేశవ్యాప్తంగా ఉన్న రాజ్ భవన్లకు లోక్ భవన్‌లుగా పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
short by / 07:18 pm on 02 Dec
For the best experience use inshorts app on your smartphone