గున్న ఏనుగును బైకర్లు వెంబడిస్తున్న వీడియోపై బీజేపీ నేత డీవీ సదానంద గౌడ స్పందిస్తూ, కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కర్ణాటక బందీపూర్ రహదారిపై ఇది జరిగిందన్న గౌడ, కర్ణాటక ప్రభుత్వం రాత్రివేళ ఈ రహదారిని తెరిచే ఉంచాలని యోచిస్తోందని, దీనివల్ల జంతువులు ప్రమాదంలో పడతాయని చెప్పారు. ప్రియాంక గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు కర్ణాటక-వయనాడ్ మధ్య ఉన్న ఈ రోడ్డును తెరుస్తానని డీకే శివకుమార్ చెబుతున్నారని అన్నారు.
short by
Sri Krishna /
05:03 pm on
03 Dec