For the best experience use Mini app app on your smartphone
పెళ్లికి ఒప్పుకోలేదని తమిళనాడులోని తంజావూరులో రమణి అనే 26 ఏళ్ల టీచర్‌ను మదన్‌ అనే 30 ఏళ్ల వ్యక్తి ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తమ పెళ్లి గురించి చర్చించడానికి రమణి, మదన్ కుటుంబాలు ఇటీవల సమావేశమైనప్పటికీ, ఆమె ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని, ఆ కోపంతో మదన్‌ ఆమెను హత్య చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
short by Srinu Muntha / 10:06 pm on 20 Nov
For the best experience use inshorts app on your smartphone