బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటమి అనంతరం కేంద్ర మంత్రి, LJP(R) అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్, ప్రశాంత్ కిషోర్‌పై విమర్శలు గుప్పించారు. "JDU 25కు పైగా సీట్లు గెలిస్తే, నేను రాజకీయాల నుంచి రిటైర్ అవుతాను" అని గతంలో ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. "ప్రశాంత్ తన మాటలను నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా" అని చిరాగ్ పాసవాన్ ప్రతిస్పందించారు.
short by
/
09:51 pm on
14 Nov