2025 బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నాయకుడు, భోజ్‌పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ చాప్రా అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి చోటి కుమారి చేతిలో ఓడిపోయారు. ఖేసరి లాల్‌కు 79,245 ఓట్లు రాగా, చోటి కుమారి 86,845 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఖేసరి లాల్‌పై ఆమె 7,600 ఓట్ల మెజారిటీ సాధించారు. చాప్రాలో జన్మించిన 39 ఏళ్ల ఖేసరి లాల్ అక్టోబర్ 16న పార్టీ నాయకుడు తేజస్వి యాదవ్ సమక్షంలో ఆర్జేడీలో చేరారు.
short by
/
10:46 pm on
14 Nov