ఫుట్‌బాల్ స్టార్, అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీతో తలపడేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని MCHRD గ్రౌండ్స్‌లో సీఎం ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను CMO షేర్ చేసింది. భారత పర్యటనలో భాగంగా మెస్సీ ఈనెల 13న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌తో సమావేశం కానున్నారు. 13న ఉప్పల్‌లో మెస్సీ టీమ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనుంది.
short by
Devender Dapa /
09:57 am on
02 Dec