వెన్ను గాయం కారణంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 2025-26 యాషెస్ రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. మంగళవారం గబ్బాలో అరగంట పాటు నెట్ సెషన్‌లో పాల్గొన్న ఖవాజా తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. ఖవాజా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో ఆస్ట్రేలియా తుది జట్టులోకి బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ లేదా ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 4 నుంచి రెండో టెస్టు జరగనుంది.
short by
/
07:20 pm on
02 Dec