భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డేకు ముందు రాయ్‌పూర్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి.. చిన్నారులు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. జట్టు హోటల్‌లో కోహ్లీకి స్వాగతం పలికేందుకు చిన్నారులు పూలు పట్టుకుని వచ్చారు. ఇది గమనించిన విరాట్ వారితో కాసేపు ముచ్చటించాడు. డిసెంబర్ 3న రాయ్‌పూర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే జరగనుంది.
short by
/
07:17 pm on
02 Dec