బలహీనవర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి మాజీ MLA పట్నం నరేందర్‌రెడ్డి జైల్లో గడపాల్సి వస్తోందని BRS నేత KTR అన్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. “ఫార్మా విలేజ్ పేరిట 30 మంది అమాయక రైతులను జైల్లో పెట్టారు.. వాళ్ల కోసం పోరాటం చేయండి,” అని నరేందర్ రెడ్డి చెప్పినట్లు కేటీఆర్ అన్నారు.
short by
Devender Dapa /
03:21 pm on
23 Nov