పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా (CDF) నియమకాన్ని నిలిపివేసేందుకే ఉద్దేశపూర్వకంగా దేశానికి వెలుపల ఉంటున్నారని భద్రతా నిపుణుడు తిలక్ దేవషేర్ అన్నారు. మునీర్ ఆర్మీ చీఫ్‌గా తన 3 ఏళ్ల పదవీకాలం ముగిసే సమయంలోనే షరీఫ్ బహ్రెయిన్, తర్వాత లండన్‌కు వెళ్లారని అన్నారు. దీనిద్వారా మునీర్ నియామకాన్ని ఆపవచ్చని భావిస్తున్నారని చెప్పారు.
short by
/
10:51 am on
02 Dec