వెయ్యిని ఆంగ్లంలో థౌజండ్ అంటారు. కానీ ఆ అంకెను సూచించడానికి T అని కాకుండా K అని రాస్తారు. కిలియోయ్ (chilioi) అనే గ్రీక్ పదానికి వెయ్యి అని అర్థం వస్తుంది. ఈ పదం నుంచే వెయ్యికి K అనే పేరు వచ్చింది. ఫ్రెంచ్ వాళ్లు ‘కిలియోయ్'ని 'కిలో'గా కుదించారు. దాని నుంచి కిలోమీటరు, కిలోగ్రాము వంటి పదాలు వచ్చాయి. కాగా, ట్రిలియన్ సంఖ్యను సూచించడానికి ’T’ అక్షరాన్ని వాడుతారు.
short by
Devender Dapa /
07:07 pm on
02 Dec