హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని నవంబర్‌లో అమల్లోకి తెచ్చింది. దీని వల్ల 9,292 ఎకరాల భూముల్లో అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఐటీ పార్కుల వంటివి రానున్నాయి. అయితే, పారిశ్రామిక భూములను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఈ పాలసీని తెచ్చారని BJP, BRS ఆరోపిస్తున్నాయి.
short by
srikrishna /
12:03 pm on
02 Dec