విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలి రోజు శుక్రవారం 40 సంస్థలతో రూ.3,49,476 కోట్ల పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని నివేదికలు తెలిపాయి. దీంతో 4,15,890 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గురువారం, శుక్రవారం కలిపి 75 ఎంవోయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 5,42,361 ఉద్యోగాలు లభించనున్నాయని నివేదికలు వెల్లడించాయి.
short by
Devender Dapa /
11:12 pm on
14 Nov