పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తుంక్వాలోని అన్సార్ మీరా గ్రామస్తులు సొంతంగా రాసుకున్న 20 సూత్రాల రాజ్యాంగాన్ని అనుసరిస్తారు. వరకట్నం, గాలిలోకి కాల్పులు, విద్యార్థులు స్మార్ట్‌ఫోన్ల వాడకం వంటి వాటిని ఆ గ్రామ ప్రజలు నిషేధించారు. ఇక్కడ అమ్మాయి వివాహానికి గరిష్ఠంగా రూ.100 మాత్రమే పెళ్లి కానుకగా ఇస్తారు. పెళ్లికి వచ్చే అతిథులకు టీ, బిస్కెట్లతో మాత్రమే స్వాగతం చెబుతారు. ఇక్కడి మహిళలకు కూడా ఆస్తిలో వాటా ఉంది.
short by
Rajkumar Deshmukh /
11:11 am on
21 Nov