For the best experience use Mini app app on your smartphone
క్రికెటర్ స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ డిసెంబర్ 7న వివాహం చేసుకోనున్నారనే వార్తలను మంధాన సోదరుడు శ్రావణ్ ఖండించారు. "ఈ పుకార్ల గురించి నాకు తెలియదు.. ప్రస్తుతానికి మంధాన- పలాష్‌ల వివాహం వాయిదా పడింది. కొత్త తేదీ ఇంకా ఖరారు కాలేదు," అని శ్రావణ్ తెలిపారు. కాగా ఈ పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉండగా, స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో ముహుర్తానికి కొన్ని గంటల ముందు వాయిదా పడింది.
short by / 07:13 pm on 02 Dec
For the best experience use inshorts app on your smartphone