'X' లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ ఐదో స్థానంలో నిలిచారు. రిహన్న, జస్టిన్ బీబర్, టేలర్ స్విఫ్ట్ వంటి పాప్ స్టార్లను ఆయన అధిగమించారు. ప్రస్తుతం మోదీకి ఈ ప్లాట్‌ఫాంలో 108.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. X లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న వ్యక్తి దాని యజమాని ఎలాన్ మస్క్ (228.5 మి). తర్వాత స్థానాల్లో బరాక్ ఒబామా(129 మి), క్రిస్టియానో రొనాల్డో (114.2 మి) ఉన్నారు.
short by
/
09:48 pm on
31 Oct