అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మాజీమంత్రి కేటీఆర్ మారారని, ఆయన చెబుతున్నట్లు బీసీల రిజర్వేషన్లు ఎక్కడా తగ్గలేదని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. “2014 ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చాం. కానీ, BRS దీన్ని 34 నుంచి 22%కి తగ్గించింది. బీసీలకు 42% సీట్లు ఇస్తుందో.. లేదో ఆ పార్టీ చెప్పాలి,” అని సీతక్క చెప్పారు.
short by
Devender Dapa /
08:44 pm on
27 Nov