‘అవును, బరాబర్ కోటర్ తాగిన నేను' అని ఓ మహిళ హైదరాబాద్ ఉప్పల్ PSలో మాట్లాడిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడ్డ సదరు మహిళకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు వీడియోలో ఉంది. "ఇంకెంత ఊదాలి. ఆల్రెడి చెప్పిన కదా, నేను కోటర్ తాగిన ఒప్పుకుంటున్నా," అని అన్నారు. చాలాసేపు ప్రయత్నించి పోలీసులు ఆమె బ్రీత్ టెస్ట్ పూర్తి చేశారు.
short by
Rajkumar Deshmukh /
10:35 pm on
03 Dec