పాకిస్థాన్‌లోని 2 కీలక సైనిక లక్ష్యాలపై దాడి చేసిన దృశ్యాలను భారత సైన్యం షేర్ చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం, పాకిస్థాన్ పంజాబ్‌లోని రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరాలు ఇందులో ఉన్నాయి. అయితే భారత సైన్యం దాడిలో నూర్ ఖాన్ వైమానిక స్థావరంలోని రన్‌వేపై భారీ గొయ్యి ఏర్పడినట్లు వీడియోలో కనిపించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది.
short by
Devender Dapa /
07:19 pm on
12 May