'ఆపరేషన్ సిందూర్'కు ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని భారత దౌత్యవేత్తలు, అక్కడ నియమించిన ఉద్యోగులకు ఆ దేశం ప్రాథమిక అవసరాలను అందించడం ఆపేసిందని 'CNN న్యూస్ 18' రిపోర్ట్ తెలిపింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ప్రాంగణంలో వంట గ్యాస్ సరఫరా నిలిపివేశారని అలాగే, భారత దౌత్యవేత్తలు, ఉద్యోగులకు ఫిల్టర్ నీరు, వార్తాపత్రికలు ఇవ్వడం లేదని ఆ నివేదిక పేర్కొంది.
short by
/
10:25 am on
12 Aug