2026లో జరగబోయే అస్కార్ అవార్డుల రేసులో మహా అవతార్ నరసింహ పేరు ఉన్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఆస్కార్ అవార్డ్ కోసం యానిమేషన్ కేటగిరిలో మొత్తం 35 సినిమాలు పోటీ పడుతుండగా ఈ లిస్టులో మహావతార నరసింహా కూడా ఉందని మేకర్స్ తెలిపారు. అశ్విన్ కుమార్ డైరెక్షన్‌లో హోం బలే సంస్థ రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఏకంగా 300 కోట్లు రాబట్టింది.
short by
/
07:40 pm on
27 Nov